చాలా మంది ప్రస్తుతం ఉద్యోగాల కంటే బిజినెస్ చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఖచ్చితంగా పెట్టుబడి అవసరం. అయితే తక్కువ పెట్టబడితోనే లాభాలు పొందే బిజినెస్‌లు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ఆయిల్ మిల్ బిజినెస్ కూడా ఒకటి. ప్రస్తుతం గానుగ నూనెకు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. ఈ బిజినెస్‌లో ఈజీగా రూ.లక్ష ప్రాఫిట్ పొందే అవకాశముంది. దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.