TG: గండిపేట మండలం మంచిరేవులలో సీఎం రేవంత్ రెడ్డి ఒంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే డిజైన్ ఖరారయ్యింది. చారిత్రక వీరభద్ర స్వామి ఆలయానికి సమీపంలోనే ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరగనుంది. ఆలయ 3D నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది.