దసరా పండగ రోజు.. ఇలా చేస్తే

70చూసినవారు
దసరా పండగ రోజు.. ఇలా చేస్తే
దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయదశమి రోజున దసరా పండుగ జరుకుంటారు. ఈ రోజున విజయ ముహూర్తంలో ఆయుధ పూజ చేయడం ఆనవాయితీగా వస్తోందని పురోహితుల మాట. ఆ రోజున పనిముట్లను పూజించుకోవాలని, పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందంటున్నారు. దసరా రోజు దానం చేయడం వల్ల కుటుంబ శ్రేయస్సు, శాంతి, సౌభాగ్యం, వృత్తి పరమైన పురోగతిని తెస్తాయని పురాణాలు చెబుతున్నాయి. 'జయా విజయా సమేత అపరాజితాయై నమః' అంటూ పూజలు చేస్తే జయము చేకూరుతుందని చెబుతున్నారు.

.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్