దొంగతనం నెపంతో.. పని మనిషిని కుర్చీకి కట్టేసి కొట్టారు

8చూసినవారు
దొంగతనం నెపంతో.. పని మనిషిని కుర్చీకి కట్టేసి కొట్టారు
యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది. దొంగతనం నెపంతో పనిమనిషిని కుర్చీకి కట్టేసి కొట్టారు. హర్దోయి జిల్లా నెక్సరా కాలనీలోని ఓ ఇంట్లో ఉపాసన అనే మహిళ పనిచేస్తోంది. ఇంట్లో దొంగతనం చేసిందని ఆరోపిస్తూ యజమానురాలు ఆకాంక్ష, ఆమె కుటుంబ సభ్యులు పనిమనిషిని కుర్చీకి కట్టేసి చేతులు, చెప్పులతోకొట్టడమే కాకుండా కర్రలతో చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దహర్యాప్తు చేపట్టారు

సంబంధిత పోస్ట్