మరోసారి మావోయిస్టుల సంచలన ప్రకటన

20604చూసినవారు
మరోసారి మావోయిస్టుల సంచలన ప్రకటన
మావోయిస్టులు మరోసారి సంచలన ప్రకటన విడుదల చేశారు. తమ సాయుధ పోరాటాన్ని ఆపబోమని మరో లేఖ విడుదల చేశారు. ‘ఆపరేషన్ కగార్ ఆపితే ఆయుధాలు వదిలేస్తాం, కాల్పుల విరమణ ప్రకటిస్తాం’. అని ఇటీవల అభయ్ పేరుతో వచ్చిన లేఖ ఆయన వ్యక్తిగతం అంటూ మావోయిస్టుల ప్రతినిధి జగన్ పేరిట మరో లేఖ విడుదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్