H1B వీసాలలో ఐదో వంతు భారతీయులకే

10531చూసినవారు
H1B వీసాలలో ఐదో వంతు భారతీయులకే
అమెరికా జారీ చేసిన H1B వీసాలలో ఐదో వంతు భారత్‌కు చెందిన టెక్ కంపెనీలు దక్కించుకున్నాయి. అందులో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS)లకు ఎక్కువ వీసాలు లభించాయని US ఇమ్మిగ్రేషన్ శాఖ ప్రకటించిన వివరాల్లో వెల్లడించింది. 2024 సెప్టెంబర్ నాటికి 1.3 లక్షల H1B వీసాలు జారీ కాగా, అందులో 24,766 భారత్‌కు చెందిన వివిధ కంపెనీలకు లభించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్