సమ్మెలో పాల్గొన్న లక్షా డెబ్భై వేల మంది గిగ్‌ వర్కర్స్‌

70చూసినవారు
సమ్మెలో పాల్గొన్న లక్షా డెబ్భై వేల మంది గిగ్‌ వర్కర్స్‌
దేశవ్యాప్తంగా లక్షా డెబ్భై వేల మంది గిగ్ వర్కర్స్ సమ్మెలో పాల్గొనడంతో ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌పై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా థర్టీ ఫస్ట్, న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఈ సమ్మె ప్రభావం ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్‌తో సహా వివిధ ప్రాంతాల్లో సమయాన్ని బట్టి సమ్మె కొనసాగింది. డెలివరీ బాయ్స్ కొరత ఏర్పడటంతో, హోటల్స్ తమ సొంత సిబ్బందితో డెలివరీలు చేయించుకోవాల్సి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్