రోడ్డు క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్.. ఒకరు మృతి (వీడియో)

32చూసినవారు
TG: నల్గొండ చౌరస్తా వద్ద విషాదం చోటుచేసుకుంది. నల్గొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి రోడ్డు క్రాస్ చేస్తున్న ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నార్కట్‌పల్లికి చెందిన అభిరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దుకాణాలపైకి కూడా వాహనం దూసుకుపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్