సూర్యగ్రహణం తర్వాత తలస్నానం చేయాలి: పండితులు

21872చూసినవారు
సూర్యగ్రహణం తర్వాత తలస్నానం చేయాలి: పండితులు
సూర్యగ్రహణం ముగిసిన తర్వాత తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలని పండితులు సూచిస్తున్నారు. ఇల్లు, పూజ గది, దేవుడి విగ్రహాలు, చిత్ర పటాలను పవిత్ర జలంతో శుద్ధి చేయాలి. గ్రహణం వీడిన తర్వాత అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని, సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశిష్టమైనదని చెబుతున్నారు. గంగా నదిలో లేదా దగ్గర్లోని పారే నదిలో స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం కూడా మంచిదని పండితులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్