బహిరంగ మూత్ర విసర్జన.. నీటి ట్యాంకర్‌తో గుణపాఠం!

15434చూసినవారు
బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారికి మున్సిపల్ అధికారులు తగిన గుణపాఠం చెప్పారు. రోడ్డు పక్కన గోడకు ఆనుకుని మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిపై నీటి ట్యాంకర్‌తో నీళ్లు కొట్టారు. ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియాల్సి ఉండగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఇలాంటి వారికి ఇలాగే జరగాలని నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు ట్యాంకర్ డ్రైవర్‌ను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్