ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ (65*; 33 బంతుల్లో), రికెల్టన్ (55*; 29 బంతుల్లో) అద్భుతంగా రాణిస్తున్నారు. 10 ఓవర్లకు ముంబయి స్కోరు 122/0గా ఉంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది.