ఆపరేషన్ పింపుల్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

0చూసినవారు
జమ్మూకశ్మీర్‌లోని కుప్పాడాలో భారత ఆర్మీ ‘ఆపరేషన్ పింపుల్’ చేపట్టింది. కుప్పాడ సెక్టార్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో.. భారత ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఇప్పటివరకు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యాయి. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్