10,000mAh బ్యాటరీతో Oppo A7 Pro Max 5G మొబైల్ విడుదల

7045చూసినవారు
10,000mAh బ్యాటరీతో Oppo A7 Pro Max 5G మొబైల్ విడుదల
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Oppo A7 Pro Max 5G గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదలైంది. ఆగస్టులో చైనాలో విడుదలైన ఈ ఫోన్, ఇప్పుడు థాయ్‌లాండ్, మలేషియా, ఆస్ట్రియా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో 10,000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా, IP69K రేటింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో ఈ ఫోన్ లాంచ్, ధర వివరాలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :