నిరసన తెలపడం ప్రతిపక్ష సభ్యుల హక్కు: హరీశ్​రావు

37చూసినవారు
నిరసన తెలపడం ప్రతిపక్ష సభ్యుల హక్కు: హరీశ్​రావు
TG: సభలో సభ్యులకు సమాన హక్కులుంటాయి.. సభాపతి హక్కులు కాపాడాలని హరీశ్ రావు కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. 'ఏడు రోజులు సభ నిర్వహణపై బీఏసీలో చర్చకు రాలేదు. సభలో చర్చించే అంశాలను 24 గంటల ముందు పంపాలి. సభలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వట్లేదు. నిరసనలు తెలిపేందుకు మైకు ఇవ్వకపోవడం.. ప్రతిపక్షం గొంతు నొక్కడమే. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన తెలపడం ప్రతిపక్ష సభ్యుల హక్కు. మూసీ కంపు కంటే సీఎం మాటల కంపు ఎక్కువగా ఉంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్