ఒరాకిల్‌లో మళ్లీ లేఆఫ్‌ల కలకలం

1167చూసినవారు
ఒరాకిల్‌లో మళ్లీ లేఆఫ్‌ల కలకలం
ఒరాకిల్‌ భారత్‌లో మరో విడత ఉద్యోగాల కోత చేపట్టినట్లు సమాచారం. తాజా దశలో దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బెంగళూరు, హైదరాబాద్‌ సహా పలు కేంద్రాల్లోని ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్‌, ఒరాకిల్‌ హెల్త్‌, OCI, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వంటి విభాగాలపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. AI, క్లౌడ్‌ మౌలిక వసతులపై భారీగా పెట్టుబడులు పెడుతున్న సంస్థ.. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్