ఉద్యమకారులను మా ప్రభుత్వం ఆదుకుంటుంది: పీసీసీ చీఫ్

19చూసినవారు
ఉద్యమకారులను మా ప్రభుత్వం ఆదుకుంటుంది: పీసీసీ చీఫ్
TG: రాహుల్ గాంధీ ఆకాంక్షను తమ ప్రభుత్వం నెరవేర్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పెద్దల సభలో పేపర్లు చించి ఛైర్మన్‌పై వేయడం సరైన పద్ధతి కాదని, సీఐడీ విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులు ఇసుక దోపిడీ చేశారని ఆరోపించారు. గిగ్ వర్కర్ల కోసం మంచి పాలసీ తెస్తామని, తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కౌశిక్‌రెడ్డి ప్రవర్తన దారుణంగా ఉందని, కేటీఆర్ దృష్టిలో పడాలని ఆయన చూస్తున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్