జపాన్‌లో తెలుగు హీరోలకు పెరుగుతున్న క్రేజ్!

15556చూసినవారు
జపాన్‌లో తెలుగు హీరోలకు పెరుగుతున్న క్రేజ్!
జపాన్‌లో భారతీయ సినీ హీరోలకు ఆదరణ పెరుగుతోంది. 'ట్రిపుల్ ఆర్' సినిమాతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు అక్కడ భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 'దేవర' పార్ట్ వన్ ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ చేసిన హుక్ స్టెప్ అక్కడ బాగా పాపులర్ అయింది. రామ్ చరణ్ కూడా జపాన్ అభిమానులను కలిశారు. త్వరలో ప్రభాస్, రామ్ కూడా జపాన్ పర్యటనలు చేయనున్నట్లు సమాచారం. ఒకప్పుడు రజనీకాంత్ కు మాత్రమే ఇక్కడ ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడు మన స్టార్ హీరోలకు దక్కుతోంది.

సంబంధిత పోస్ట్