పేద కుటుంబాలకు సహకరించడమే మా ఉద్దేశం: విజయ్‌

46చూసినవారు
పేద కుటుంబాలకు సహకరించడమే మా ఉద్దేశం: విజయ్‌
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, నటుడు విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ తరపున తంజావూరు జిల్లాలో బహిరంగ ర్యాలీ నిర్వహించి, పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ ఎన్నికలు తనకు భావోద్వేగమని, టీవీకే అన్ని పార్టీలను ఓడిస్తుందని విజయ్ పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే, రెండు ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతు కుటుంబాల పిల్లల ఉన్నత విద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, అయితే ఆ కుటుంబాల్లో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదని హామీ ఇచ్చారు. పేద కుటుంబాలకు సహకరించడమే తమ ఉద్దేశమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్