ఆపరేషన్ సిందూర్ సమయంలో
భారత్ అమెరికా నాయ
కులు మాట్లాడారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తెలిపారు. సింధూ నది జలాల ఒప్పందం సస్పెన్షన
్ కొనసాగుతుందని, కాశ్మీర్ పైన తమ విధానం మారలేదని స్పష్టం చేశారు. కాశ్మీర్ అంశంపై ద్వైపాక్షింగా చర్చిస్తామని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైనే చర్చలు ఉంటాయని తెలిపారు. TRF లష్కరితోయోబా సంస్థను అంతర్జాతీయంగా నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.