మావాడికి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో 'హౌస్‌ఫుల్‌' బోర్డ్ ఉంది: అడివి శేష్‌

28410చూసినవారు
యువతరాన్ని ఆకట్టుకుంటూ విజయపథంలో దూసుకుపోతున్న 'లిటిల్ హార్ట్స్' చిత్రం విజయోత్సవ సంబరాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నటుడు అడివి శేష్, చిత్ర బృందాన్ని అభినందించారు. ప్రేక్షకులకు తెరపై వినోదం పంచేందుకు యూనిట్ పడే కష్టాన్ని ఆయన కొనియాడారు. "మావాడికి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో 'హౌస్‌ఫుల్‌' బోర్డ్ ఉంది" అంటూ మౌళిని అడివి శేష్‌ గాల్లోకి లేపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్