దుబ్బాకలో కిలోకు పైగా బంగారం చోరీ

3324చూసినవారు
దుబ్బాకలో కిలోకు పైగా బంగారం చోరీ
TG: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కిలోకు పైగా బంగారం చోరీ జరిగింది. చింత రాజకుమార్ అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీ చేశారు. ఇంటికి తాళం వేసి తీర్థయాత్రకు కుటుంబసభ్యులు వెళ్లారు. ఈ క్రమంలోనే ఇంట్లో చొరబడిన దొంగలు బీరువా పగలగొట్టి బంగారం చోరీ చేశారు. చోరీ ఘటనపై దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్