మరోసారి ఓవర్ల కోత.. 32 ఓవర్లకు ఆట కుదింపు

10085చూసినవారు
మరోసారి ఓవర్ల కోత.. 32 ఓవర్లకు ఆట కుదింపు
వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను 32 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం భారత్ 14.2 ఓవర్లకు 46/4 స్కోరుతో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నారు. బౌలర్లు ఏడేసి, ఆరేసి ఓవర్లు వేసే అవకాశం ఉంది. వర్షం తగ్గడంతో మైదానం ఆటకు సిద్ధమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్