చిన్నారుల చావుకు కారణమైన దగ్గుమందు.. శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్

23088చూసినవారు
చిన్నారుల చావుకు కారణమైన దగ్గుమందు.. శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
అనేక రాష్ట్రాల్లో పిల్లల మరణాలకు కారణమైన కల్తీ ‘కోల్డ్రిఫ్’ దగ్గు సిరప్‌ కేసులో తమిళనాడు శ్రేసన్‌ ఫార్మా యజమాని రంగనాథన్‌ అరెస్ట్‌ అయ్యాడు. చెన్నైలో మధ్యప్రదేశ్‌ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషపూరిత సిరప్‌ వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా, రాజస్థాన్‌లో కూడా మరణాలు నమోదయ్యాయి. డ్రగ్స్‌ కంట్రోల్‌ అథారిటీ కంపెనీ లైసెన్స్‌ సస్పెండ్‌ చేసి, ఉత్పత్తి నిలిపివేసింది.

సంబంధిత పోస్ట్