పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నటిస్తోన్న ‘ఓజీ’ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని 567 రూబిక్స్ క్యూబ్స్‌ను ఉపయోగించి అద్భుతమైన కళాకృతి సృష్టించాడు. ప్రతి క్యూబ్‌ని సరైన ఆకృతిలో అమర్చి ఓజీలో పవన్ కల్యాణ్ చిత్రాన్ని రూపొందించాడు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.