అమెరికా డ్రోన్ కంపెనీతో పాకిస్తాన్ సైన్యం ఒప్పందం

12365చూసినవారు
అమెరికా డ్రోన్ కంపెనీతో పాకిస్తాన్ సైన్యం ఒప్పందం
పాకిస్తాన్ సైన్యం అమెరికాకు చెందిన డ్రోన్ కంపెనీ 'పవరస్'తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. డ్రోన్లకు సంబంధించిన ఆర్డర్లతో పాటు ఎంఓయూ కుదుర్చుకున్నట్లు పవరస్ కో-ఫౌండర్ బ్రెట్ వెలికోవిచ్ తెలిపారు. ఈ ఒప్పందం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. పవరస్ కంపెనీకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులైన డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌తో సంబంధాలున్నాయి. అక్టోబర్ ప్రారంభంలో పవరస్, ఆరియస్ గ్రీన్‌వే హోల్డింగ్స్ విలీనం కానున్నాయి.

సంబంధిత పోస్ట్