అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ పాకిస్థాన్ బ్యాట‌ర్

11380చూసినవారు
అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ పాకిస్థాన్ బ్యాట‌ర్
పాకిస్థాన్ బ్యాటర్ అసిఫ్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 33 ఏళ్ల అసిఫ్, పాక్ తరఫున 58 టీ20లు, 21 వన్డేలు ఆడి 959 పరుగులు సాధించారు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 2018లో వెస్టిండీస్‌తో టీ20లో అరంగేట్రం చేసిన ఆయన, పాక్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు టైటిల్ సాధించిపెట్టాడు. 2021, 2022 టీ20 ప్రపంచకప్‌లలో జట్టులో ఉన్నాడు. కాగా, ఇకపై లీగ్ క్రికెట్‌పైనే దృష్టి పెడతానని సోషల్ మీడియాలో ప్రకటించాడు.

సంబంధిత పోస్ట్