పాక్ చిత్తు.. భారత్ ఘన విజయం

326చూసినవారు
పాక్ చిత్తు.. భారత్ ఘన విజయం
ఏషియన్ గేమ్స్ ఫైనల్లో ఘన విజయం సాధించి గోల్డ్ మెడల్ సాధించింది. భారత్ నిర్ధేశించిన 211 పరుగుల టార్గెట్ ఛేదనలో పాక్ చతకిలపడింది. నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 192 రన్స్ మాత్రమే చేసింది. నవాజ్(80) రాణించాడు. ఆయుబ్(29), సదాఖత్(23), ఫర్హాన్ (10), అబ్దుల్ సమద్(9), ఉస్మాన్ ఖాన్(3), పరుగులు చేశారు. భారత బౌలర్లు అక్షర్, సుందర్ తలో రెండు వికెట్లు, దూబె ఒక వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్