టాస్ గెలిచిన పాక్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్

98చూసినవారు
టాస్ గెలిచిన పాక్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్
మెన్స్ U19 ఆసియా కప్ లో భాగంగా దుబాయి వేదికగా భారత్ తో జరుగుతున్న మ్యాచులో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా టీమ్ ఇండియా బ్యాటింగ్ చేయనుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్లో లైవ్ చూడవచ్చు. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది.
భారత జట్టు: మాత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్, వేదాంత్, అభిజ్ఞాన్ కుందు, కనిష్క్, ఖిలాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్

సంబంధిత పోస్ట్