జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి పాక్‌ డ్రోన్ల కలకలం

0చూసినవారు
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి పాక్‌ డ్రోన్ల కలకలం
జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో మరోసారి పాకిస్థాన్ డ్రోన్లను గుర్తించారు. వారం రోజుల్లో ఇది మూడోసారి ఇలా డ్రోన్లను గుర్తించడంతో భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ సంఘటనలు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్