తమిళనాడు సీఎంగా పళనస్వామి?

83చూసినవారు
తమిళనాడు సీఎంగా పళనస్వామి?
తమిళనాట సీఎంగా టీవీకే చీఫ్ విజయ్ ను నిరోధించేందుకు డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ రెండు పార్టీలతో పాటు మద్దతుదారుల సీట్లు కలిపితే మొత్తం 121 స్థానాలు అవుతాయని, ఇది కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు దారితీస్తుందని అంచనా. ఎన్నికల్లో డీఎంకే చీఫ్ స్టాలిన్ ఓడిపోవడంతో ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి సీఎం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, రాజకీయ విశ్లేషకుల ప్రకారం, పరస్పర శత్రువులైన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు కలవడం అసాధ్యమని అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్