
22 ఏళ్ల వయసులోనే బిలియనీర్లయ్యారు (వీడియో)
22 ఏళ్ల వయసులోనే ముగ్గురు యువకులు, మెర్కోర్ అనే AI ఆధారిత రిక్రూటింగ్ స్టార్టప్ వ్యవస్థాపకులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధాలు బిలియనీర్ స్థాయికి చేరుకున్నారు. ఫోర్బ్స్ ప్రకారం, వీరు ప్రపంచంలోనే అతి తక్కువ వయసులో స్వయంకృషితో బిలియనీర్లుగా అవతరించి, మార్క్ జుకర్బర్గ్ రికార్డును అధిగమించారు. ఈ అరుదైన విజయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.




