ముగిసిన పాన్-ఆధార్ లింక్ గడువు.. నేటి నుంచి ఇబ్బందులు తప్పవు

57చూసినవారు
ముగిసిన పాన్-ఆధార్ లింక్ గడువు.. నేటి నుంచి ఇబ్బందులు తప్పవు
కొత్త సంవత్సరం ప్రారంభంతోనే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి డిసెంబర్ 31తో గడువు ముగిసింది. దీంతో నేటి నుంచి ఇక లింక్ చేసుకోలేరు. దీని వల్ల పాన్ కార్డు విషయంలో లింక్ చేసుకోనివారికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించలేరు. పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్