పాపడ్‌ తయారీ వీడియో చూసి షాక్‌ అవుతున్న నెటిజన్స్‌

15133చూసినవారు
భారతీయ వంటకాల్లో పాపడ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే, పాపడ్‌ను ఎలా తయారు చేస్తారో చూపిస్తూ ఒక ఫుడ్ వ్లాగర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ కట్టెల పొయ్యిపై పాపడ్‌లను తయారు చేసి, ఎండలో ఆరబెట్టి తర్వాత వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చి ఒక చిన్న గిన్నెతో సున్నితంగా నొక్కడం జరుగుతుంది. కొన్నిసార్లు పాదాలను కూడా ఉపయోగించి తొక్కుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలామంది షాక్‌కు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్