ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. సెకెన్ల వ్యవధిలోనే ప్రమాదం

5చూసినవారు
పారాచూట్‌తో నేలను తాకేందుకు సిద్ధమైన వ్యక్తి.. ల్యాండింగ్‌కు క్షణాల ముందు దురదృష్టవశాత్తూ హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలపై చిక్కుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ప్రమాదకర పరిస్థితి నెలకొంది. కొన్ని సెకెన్ల వ్యవధిలోనే పరిస్థితి మారిపోయింది. హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తగలడంతో ఆ వ్యక్తి పిట్టలా నేల రాలాడు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ, ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్