ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన నాని 'ప్యారడైజ్' మూవీ మిశ్రమ టాక్‌తో దూసుకెళ్తోంది. కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. మూవీలో కేసీఆర్‌ను పోలీన పాత్ర ఉండటంతో కొంతమంది ఫ్యాన్స్ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మైత్రీ శివగంగ థియేటర్‌లో స్క్రీన్ ముందు అభిమానులు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.