కూతురికి బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్న పేరెంట్స్.. చివరికి

66చూసినవారు
పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సిమ్రత్ కౌర్ తన 23 ఏళ్ల కుమార్తె పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావించగా ఊహించని పరిణామం ఎదురైంది. కుటుంబ సభ్యులతో కలిసి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోని కూతురు గదికి సిమ్రత్ వెళ్లారు. దాదాపు 15 నిమిషాల పాటు తలుపు తట్టినా ఎవరూ స్పందించలేదు. చివరకు కుమార్తె తలుపు తెరవగా, తను చదువుకుంటున్నానని తెలిపింది. అయితే, అదే సమయంలో పక్క గది వ్యక్తి వచ్చి కిటికీలో నుంచి ఎవరో దూకారని, అతనికి గాయాలయ్యాయని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ కూతురికి దేహశుద్ది చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్