తగ్గనున్న Parle-G బిస్కెట్ ధరలు

10086చూసినవారు
తగ్గనున్న Parle-G బిస్కెట్ ధరలు
దేశీయ FMCG దిగ్గజం పార్లే, GST 2.0 రావడంతో Parle-G బిస్కెట్ల ధరలను డిసెంబర్ నాటికి తగ్గించనుంది. పెద్ద ప్యాకెట్లు ముందుగా, తర్వాత చిన్న ప్యాకెట్లలో మార్పులు ఉంటాయి. ఉదా. రూ.5 బిస్కెట్ రూ.4.5కి, రూ.10 బిస్కెట్ రూ.9కి తగ్గనున్నాయి. కొత్త ధరలు వినియోగదారులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి అందించనున్నాయి. GST 2.0 సౌకర్యంతో కంపెనీ పన్ను భారం తగ్గించుకుని, వినియోగదారులకు నేరుగా లాభం కల్పిస్తోంది.

సంబంధిత పోస్ట్