ఓటర్ల జాబితా సవరణలో పాల్గొనండి.. సీఈసీ పిలుపు

17చూసినవారు
16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో మూడో దశ 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) సందర్భంగా అర్హులైన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, అనర్హుల పేర్లను తొలగించాలని సీఈసీ జ్ఞానేష్ కుమార్ పిలుపునిచ్చారు. పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీలో జూన్ 15 నుంచి సెప్టెంబర్ 22 వరకు, తెలంగాణలో జూన్ 25 నుంచి అక్టోబర్ 1 వరకు ఎస్ఐఆర్ జరగనుంది.

సంబంధిత పోస్ట్