ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

13599చూసినవారు
ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం కొనసాగుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 14, వివిధ రాష్ట్రాల నుండి రావాల్సిన 44, మొత్తం 56 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, అన్ని విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ సమన్లు జారీ చేసింది. విమానయాన సంస్థల ఉన్నతాధికారులు DGCA ముందు విచారణకు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్