చిన్న కుమార్తెతో డిక్ల‌రేష‌న్ ఇప్పించిన ప‌వ‌న్‌.. వీడియో

10454చూసినవారు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజన కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెనా అంజన మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. కూమర్తెలు ఆద్య‌, పొలెనాతో కలసి పవన్ కళ్యాణ్ శ్రీవారిని ద‌ర్శ‌నం చేసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్