
ఫిట్స్ ఎందుకు వస్తుంది.. దీనిని ఎలా నివారించుకోవచ్చు (వీడియో)
ఫిట్స్ లేదా ఎపిలెప్సీ అనేది మెదడులోని నాడీ కణాల్లో అకస్మాత్తుగా ఏర్పడే అసమతుల్యత కారణంగా వచ్చే వ్యాధి. ఈ సమయంలో మెదడు క్షణికంగా నియంత్రణ కోల్పోతుంది. ఫలితంగా వ్యక్తి శరీరం కదలికలు నియంత్రణలో ఉండవు, చేతులు, కాళ్లు అకస్మాత్తుగా దడదడలాడుతాయి. కళ్ళు తిరిగిపోవడం లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.




