
సంక్రాంతికి మహేశ్ బాబు కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభం
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు భాగస్వామ్యంతో 'AMB క్లాసిక్' అనే కొత్త మల్టీప్లెక్స్ 2026 సంక్రాంతికి ప్రారంభం కానుంది. గతంలో మూతపడిన ఓడియన్, మినీ ఓడియన్ థియేటర్ల భాగస్వామ్యంతో సరికొత్త హంగులతో ప్రారంభోత్సవం జరపనుంది. సినిమాటిక్ అనుభూతికి పెంపొందించే విధంగా మల్టీప్లెక్స్‌లో 7 విలాసవంతమైన స్క్రీన్లు, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్, 4K లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్లు ఉంటాయి.




