పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక స్టైల్ ఉంది: జయసుధ (వీడియో)

38చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ జీవితంపై నటి జయసుధ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ పవన్‌దే. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. ఇప్పటివరకు ఏమాత్రం మారలేదు. ఆయన ఎవరికి ఎక్కడ తలవంచలేదు. రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితులలో తట్టుకొని నిలబడటం అంటే కష్టం. ఆయన పడిన కష్టం వల్లే ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు’ అని జయసుధ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్