పవన్ కల్యాణ్ పెద్ద ఈగోయిస్ట్: ఎమ్మెల్యే

0చూసినవారు
పవన్ కల్యాణ్ పెద్ద ఈగోయిస్ట్: ఎమ్మెల్యే
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‍పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల నర దిష్టి వల్లే కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పమని అడిగినా ఈ రోజుకూ చెప్పలేదని, ఆయనకు బాగో ఈగో ఉందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్