మరో బడా ప్రాజెక్టులో నటించనున్న పవన్ కళ్యాణ్ ?

10652చూసినవారు
మరో బడా ప్రాజెక్టులో నటించనున్న పవన్ కళ్యాణ్ ?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. ఇటీవల రెండు సినిమాలు విడుదల కాగా మరో బడా ప్రాజెక్టులో నటించనున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న KVN ప్రొడక్షన్స్ ఆయనకు రూ.20 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మరో వైపు ఆయన నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

సంబంధిత పోస్ట్