తిరుమలకు చేరుకున్న పవన్‌ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా

577చూసినవారు
తిరుమలకు చేరుకున్న పవన్‌ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం గాయత్రి నిలయం వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో గాయత్రి సదనంలో డిక్లరేషన్‌పై అన్నా లెజినోవా సంతకం చేశారు. అలాగే ఈ రాత్రి అన్నా లెజినోవా తిరుమలలోనే బస చేయనున్నారు. మార్క్ శంకర్ కోలుకున్న నేపథ్యంలో అన్నా లెజినోవా సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Job Suitcase

Jobs near you