కాలినడకన తిరుమలకు పవన్‌ సతీమణి

27చూసినవారు
AP: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గంలో తిరుమల చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి, స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు ఆమెకు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్