తలసేమియా చిన్నారులకు పవన్ రూ.50 లక్షల పరిహారం

11936చూసినవారు
తలసేమియా చిన్నారులకు పవన్ రూ.50 లక్షల పరిహారం
AP: డిప్యూటీ సీఎం తలసేమియా చిన్నారులకు అండగా నిలిచారు. వారి కోసం తాజాగా రూ.50 లక్షల విరాళం అందించారు. అయితే ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ రూ.50లక్షల పరిహారం ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన సోమవారం విరాళాన్ని చెక్‌ రూపంలో అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్