పవన్‌ బర్త్‌డే.. ఫొటో షేర్ చేసిన సతీమణి

5చూసినవారు
పవన్‌ బర్త్‌డే.. ఫొటో షేర్ చేసిన సతీమణి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి అన్నా కొణిదెల సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్న ఆమె.. ‘‘మీరు ఎంతోమంది హృదయాల్లో, వారి ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నారు. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారు. మీరు చేసిన సాయానికి ప్రజల హృదయాల్లో ఉన్న స్థానమే నిదర్శనం. హ్యాపీ బర్త్‌డే’’ అంటూ ప్రేమతో విషెస్‌ తెలిపారు. ఆమె పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్