ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు ఆగిపోయినట్లే: రష్యా

13227చూసినవారు
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు ఆగిపోయినట్లే: రష్యా
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయాయని రష్యా స్పష్టం చేసింది. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ, కమ్యూనికేషన్ ఛానళ్లు కొనసాగుతున్నప్పటికీ ఐరోపా దేశాలే చర్చలను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అయితే తాము ఎప్పుడైనా చర్చలకు సిద్ధమని, శాంతి ప్రక్రియ కొనసాగించేందుకు సుముఖంగా ఉన్నామని వెల్లడించారు.